సద్గురు ఫులాజీ బాబా ధమందిరం కుశంకుస్థాపన

0
TMedia (Telugu News) :
s s consultancy

సద్గురు ఫులాజీ బాబా ధమందిరం కుశంకుస్థాపన

     టీ మీడియా కొమురం భీం ఆసిఫాబాద్?

      కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇంధనీ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పరమ హంస సద్గురు పులజీ బాబా నూతన ధ్యాన మందిరం నిర్మించుటకు శంకుస్థాపనచేశారు....ఈ కార్యక్రమంలో  భారతియ జనత పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి  కోట్నాక్ విజయ్ కుమార్ పాల్గొని భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు, ఆనంతరం అయాన మాట్లాడుతు మానవ శరీరం ఆరోగ్యం కోసం , ఎన్నో రకాల మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాలలో ధ్యానం మొదటి స్థానంలో ఉంటుంది అని ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని అన్నారు, వీలైనంత త్వరగా ఈ ధ్యాన మందిరం పనులు పూర్తి చేస్తామని  అన్నారు .కార్యక్రమంలో ఆయనతో పాటుగ ధ్యాన మందిరం అధ్యక్షులు చటరే పోచాలు , నగోసే హనుమంతు , చౌదరి తెంబాజి గారు, గుర్నులే అన్నా రవు , సేండే సోమ , కొదిరిపాకా కమలాకర్ , మోహర్లే నానయ్య మేస్త్రి నానాజీ , మహర్లే శ్రీకాంత్, నగోసే పొచాలు , మరియు తదితరులు పాల్గొన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.