నర్సంపేట లో శానీటైషన్

0
TMedia (Telugu News) :

నర్సంపేట శానీటైషన్

s s consultancy

టీ మీడియా ప్రతినిధి:- మే 10
నర్సంపేట

సోమవారం రోజున నర్సంపేట మున్సిపాలిటీ 10 వ వార్డు పలు వీధుల్లో కరొన మహమ్మారి తాండవిస్తోంది.కరొనాపేషెంట్ ఉన్న ఇంటి ఆవరణలో మున్సిపాలిటీ సిబ్బంది చేత శానిటేషన్ చేయించడం జరిగింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.దయచేసి ఎవ్వరూ బయటికి రాకండి పని ఉంటే తప్పితే ప్రాణాలమీదికి తెచ్చుకోకండి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.మనుషులకి మళ్ళీ జన్మ అనేది ఉంటాదొ ఉండేదో తెలియదు.ఈ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దు ప్రజలకు ముఖ్య గమనిక సోమ వారం రోజున చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే మన వార్డులోని ఇద్దరు అత్యంత ముఖ్యలు సోమ వారం రోజున కరొన తో మృతి చెందడం చాలా బాధాకరంగా ఉన్నది వారి కుటుంబాలకి మా యొక్క ప్రగాఢ. సానుబుతి తెలియ జేస్తునం అందరూ ఇంట్లో మాస్కు కట్టుకోండి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య వచ్చినా కూడా భయపడకుండా డాక్టర్ ను సంప్రదించండి. సంబంధిత ఏఎన్ఎం ఆశ మరియు మా దృష్టికి తీసుకొచ్చినా వెంటనే స్పందిస్తామని తెలియజేస్తున్నాను.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.