ఆ నలుగురు స్వచ్చంద సేవా సంస్థ వారి దాతృత్వం

0
TMedia (Telugu News) :
s s consultancy

ఆ నలుగురు స్వచ్చంద సేవా సంస్థ వారి దాతృత్వం.

టి మిడియా, మణుగూరు: మే 30
మణుగూరు మండలం ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్ లోని ఎవరు లేని ఎటువంటి ఆసరా లేని ప్రమాదవశాత్తూ నడుములు విరిగి మంచం లో పడి నడవలేక పనిచేసుకొని జీవించలేక కొట్టుమిట్టాడుతున్న కేత చంద్రయ్య ను ఎవరు లేని తన చెల్లెలు కేతా మాణిక్యం మరియు కేతా జ్యోతి లు చూసుకుంటూ ఉంటున్నారు వారి పరిస్థితి తెలుసుకున్న ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ వారు వారికి 25 కేజి ల బియ్యం నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు , దుస్తులు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గుగులోత్ రాందాస్ నాయక్ , ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ , కోశాధికారి గుగులోత్ రమేష్ , ప్రచార కార్యదర్శి పరాల మల్లయ్య యాదవ్ ముఖ్య సలహాదారులు బుర్రా సత్యనారాయణమూర్తి గారు తదితరులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.