లాక్ డౌన్ నిబంధనలు పాటించకుంటే వాహనాలు సీజ్

0
TMedia (Telugu News) :

లాక్ డౌన్ నిబంధనలు పాటించకుంటే వాహనాలు సీజ్

s s consultancy
  • నిబంధనలు పాటించండి అనవసరం గా బయటకు రావద్దు.
  • వాహనాలు సీజ్, చేస్తున్నాం .
  • పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,(మే 21):

వేములవాడ పట్టణం లో లాక్ డౌన్ నిబంధనలు ఉన్నంతధికారుల ఆదేశాలతో కఠిన తరం చేశాం అని అనవసరం గా బయటకు రావద్దు అని వస్తే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నాము అని దీని వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే లాక్ డౌన్ నిబంధనలు పాటించి కరోనా నియంత్రణ కు ప్రజలు సహకరించాలి అని చాల పటిశ్టమైన చర్యలు ఉంటాయి అని ఈ సంధర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.