గాంధీ భవన్ లో సత్యాగ్రహాన్ని ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్

0
TMedia (Telugu News) :

గాంధీ భవన్ లో సత్యాగ్రహాన్ని ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యూత్ అధ్యక్షులు శివ సేనా రెడ్డి,nsui అధ్యక్షులు వెంకట్, నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, కోదండ రెడ్డి, మల్లు రవి, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, ఆడమ్ సంతోష్, ఫిరోజ్ ఖాన్, వినోద్ రెడ్డి, నిరంజన్, సోహైల్, సునీత రావ్, నూతి శ్రీకాంత్ మెట్టు సాయి తదితరులు.

ఉత్తమ్ కామెంట్స్..

దేశంలోనూ, రాష్ట్రంలో కరోనో, బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలం అయ్యాయి..

వైద్యం కోసం పేదలు ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది.

పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి.

ఆరోగ్య శ్రీ లో కరోనో, బ్లాక్ ఫంగస్ చేర్చి ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్సలు చేయాలి.

రాష్ట్రంలో కరోనో ఒక భయంకర పరిస్థితులను కల్పించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది.

ప్రభుత్వం వెంటనే కరోనో, బ్లాక్ ఫంగస్ కు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ శాంతి యుతంగా సత్యాగ్రహం చేస్తున్నాం


భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్

రాష్ర్టంలో భయంకర పరిస్థితులు ఉన్నాయి..

s s consultancy

ప్రపంచ దేశాలు ఇండియా నుండి వచ్చే వారిని రానివ్వటం లేదు..

సహేతుకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది..

గతేడాది దీపాలు పెట్టండి చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని చెప్తారు..

ఇంట్లో దీపం ఆర్పేసి భయట దీపాలు పెట్టండి అంటారు..

వ్యాక్సిన్ కూడా లేదు..

జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ..

కరోనా భారిన పడి10 లక్షల కుటుంభాలు చిన్నాభిన్నమయ్యాయి..

ఆరోగ్య శ్రీ లో చేర్చమంటే ఇప్పటికి చేర్చలేదు..

వైద్యం ఉచితంగా అందించమంటే రక్త పరీక్షలు ఉచితంగా చేస్తామంతున్నారు..

బ్లాక్ ఫంగస్, కరోనా వైద్యం ఉచితంగా అందించాలి..

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి..

కోవిడ్ తో చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.