మహానంది దేవస్థానం ఉద్యోగి పై సస్పెన్షన్ వేటు

0
TMedia (Telugu News) :

మహానంది దేవస్థానం ఉద్యోగి పై సస్పెన్షన్ వేటు

s s consultancy

టి-మీడియా(మే26) కర్నూలు జిల్లా మహానంది

మహానంది ఆలయంలో ఎలక్ట్రిషియన్ గా విధులు నిర్వహిస్తున్న వేంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మహానంది ఈఓ మల్లికార్జున ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేల 24 న ప్రభుత్వ కోవిడ్ నిబంధనలు విరుద్ధంగా వేంకటేశ్వర్లు ఓ పాపతో కలిసి వేళ్ళి తన కుమారుడి పెళ్లి పత్రికలు పూజలు నిర్వహించి హారతులు తీసుకోవడం విమర్శలకు దారి తీసింది
ఈ మేరకు మహానంది ఈఓ మల్లికార్జున ప్రసాద్ విచారణ చేపట్టి నిజం అని తేలడంతో సస్పెండ్ చేశారు
ఇటీవలే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు పరిచారకులపై వేటు పడిన విషయం మరువక ముందే మరో ఉద్యోగి సస్పెండ్ చేయడంతో మహానందిలో చర్చనీయాంశంగా మారింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.