కరోన బాధితులకు అండగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్

0
TMedia (Telugu News) :

కరోన బాధితులకు అండగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్

s s consultancy

పాలకుర్తి,
(టీ మీడియా ప్రతినిధి):

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని దర్దేపల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు జలగం సుశీల,రాములు కోవిడ్ బారినపడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తాళ్ల ఈశ్వర్ సన్ ఆఫ్ రామకృష్ణ సహకారంతో 25 కిలోల బియ్యం,బ్రెడ్డు, పండ్లు కరోనా మందులను అందించి త్వరగా కోలుకోవాలని ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్,జనరల్ సెక్రటరీ జీడీ హరీష్ పాల్గొన్నారు. “మనకు కొంత మొత్తం కానీ ఆకలి కడుపులకు అన్నం” అనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఆపదలో ఉన్న నిరుపేదలు సహాయం కోసం
ఈ కింది నెంబర్లు జీడి హరీష్
9963443087
యతిపతి శ్రీకాంత్ 9989898670 లను సంప్రదించాలన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.