రెండో విడత ఇంటింటి సర్వే

0
TMedia (Telugu News) :

రెండో విడత ఇంటింటి సర్వే

s s consultancy

టీ మీడియా ప్రతినిధి
కోడీమ్యాల: మే 22

కోడీమ్యాల మండలం లోని హిమ్మతరావు పేట గ్రామంలో రెండవ విడత జ్వరo సర్వే
చేసి కోవిడ్ పీడితులనుగుర్తించి వారికి కిట్లను పంపిణీ చేసినట్లు ఆదర్శ గ్రామ సర్పంచ్ పి పునుగోటి కృష్ణారావు తెలిపారు. వారు మాట్లాడుతూ కిట్లు పంపిణీ చేయడంతో పాటు సామాన్య జ్వర పీడితులు కోలుకుంటున్నారని ఐదు రోజుల తర్వాత కూడా తగ్గని కోవిద్ లక్షణాలు ఉన్న వారిని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కు పంపి పరీక్షలు చేస్తున్నామని పాజిటివ్ వచ్చినవారికి ఐసోలేషన్ లో ఉండాలని తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా ఇళ్లలోనే ఉండాలని లాక్ డౌన్ ను పూర్తిగా పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ వారి సూచనలు పాటించాలని అని కోరుకుంటున్నాను వీరి వెంట పంచాయతీ కార్యదర్శి పావని అంగన్వాడీ టీచర్స్ రాజమణి సుశీల ఆశ వర్కర్స్ లత పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.