సర్వే పరిశీలించిన కలెక్టర్ ఆర్ వి కర్ణన్

0
TMedia (Telugu News) :
s s consultancy

టీ మీడియా వైరా….. కరోనా వైరస్ పై ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ …. ఈరోజు వైరా మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు దిద్దుపూడి గ్రామంలో కరోనా వైరస్ పై ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ . ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని .ఎవరైనా కరోన లక్షణాలు ఉన్నవారు వెంటనే చికిత్స చేయించుకోవాలని. సర్వే నిర్వహించే వారికి ప్రజలు సహకరించాలని .ఈ కార్యక్రమంలో గ్రామ దీపిక, అంగన్వాడి టీచర్ , వైరా మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.