ఆరోగ్య పరీక్షలు…

0
TMedia (Telugu News) :
s s consultancy

గ్రామంలో ఆరోగ్య పరీక్షలు…

టీ మీడియా, మే 9,మధిర.
మధిర మండలం మాటూరు పేట గ్రామంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ ఆదేశం మేరకు ఆరోగ్య పర్యవేక్షకుడు భాస్కరరావు ఆధ్వర్యంలో ఆశకార్యకర్తలు, ఏఎన్ఎం గ్రామపంచాయతీ టీమ్ ఆధ్వర్యంలో గృహ సందర్శన చేస్తూ అనారోగ్య లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారిని ప్లస్ ఆక్సిమీటర్ (pulse oximeter) ద్వారా పరీక్షించి అవసరమైనవారికి మెడికల్ కిట్ ఇచ్చి వారిని 14 రోజులు హౌస్ కరెంట్ టైం లో ఉండమని చెప్పి అదే విధంగా వారికి ఆరోగ్యం గురించి ప్రతి రోజు తెలుసుకుంటూ వారి అనారోగ్య సమస్యలను బట్టి,108 ద్వారా ఖమ్మం , కోవిడ్ కేర్ సెంటర్ కు పంపించడం జరుగుతుందని అదేవిధంగా గ్రామంలో ఇప్పటివరకు నమోదైన 250 కరోనా పాజిటివ్ కేసులలో 132 మంది 14 రోజులు ఇంటి వద్దే ఉండి వైద్య సిబ్బంది సలహాలను పాటించి కరోనా నుంచి కోలుకున్నారని వైద్య సిబ్బంది తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.