కొవిడ్-19 కట్టడి కొరకు ఇంటింటి సర్వే కార్యక్రమం

0
TMedia (Telugu News) :
s s consultancy

కొవిడ్-19 కట్టడి కొరకు లక్ష్మీ దేవి పేట గ్రామంలో ఇంటింటి సర్వే కార్యక్రమం
( టీ – మీడియా) మే-8
ములుగు జిల్లా ప్రతినిధి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవి పేట గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు రోజులుగా కోవిడ్ 19 ఇంటింటి సర్వే చేపట్టడం జరిగింది ,సర్వేలో భాగంగా గ్రామంలోని కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులను మరియు కరోనా లక్షనాలు గల వ్యక్తులను గుర్తించి వారిని హోంసొలేషన్ లో ఉంచడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తడుక రాజు,Anm వజ్ర,అంగన్ వాడి టీచర్స్ సంధ్య,మాధవి, రజీని, సబిత, ఆశాలు సబిత,స్వాతి, కవిత మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది కరోబార్ లక్ష్మయ్య,సురేష్, రామకృష్ణ,తిరుపతి మరియు VRA శశి,శ్రీకాంత్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.