ఇంటింటా సర్వేపరిశీలించిన అదనపు కలెక్టర్

0
TMedia (Telugu News) :

ఇంటింటా సర్వే తీరును పరిశీలించిన అదనపు కలెక్టర్

s s consultancy

టీ మీడియా ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బాల్కొండ

శనివారం రోజున అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత గారు మరియు మండల అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ గారు మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో కోవిడ్ సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, కోవిడ్ లక్షణాలు కలవారు ముందస్తుగా అధికారులకు తెలియజేయాలని, కరోనా సోకిన వ్యక్తులు అందరూ మందులు వాడే ఈ విధంగా చూడాలని తెలియజేశారు. అదేవిధంగా ఆస్పత్రిని తనిఖీచేసి ఈ టెస్టింగ్ వ్యాక్సినేషన్ మరియు ఓ పి సేవలు సరైన విధంగా ఉండేటట్లు చూడాలని కోవిడ్ లక్షణాలు గల వారికి కౌన్సిలింగ్ చేసి త్వరగా కోరుకునేలా చూడాలని ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బుస్సాపూర్ ఎం పి టి సి గంగారెడ్డి గ్రామ సర్పంచ్ ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.