వైస్ ఎంపీపీ ఆధ్వర్యంలో ఆరోగ్య సమస్యలపై ఇంటింటి సర్వే

0
TMedia (Telugu News) :

నారాయణరావు పేట మండల కేంద్రము లో

s s consultancy

టి – మీడియా / నారాయణరావుపేట ( సిద్దిపేట జిల్లా) :

మన రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి అరికట్టేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు నారాయణరావు పేట మండల కేంద్రము లో వైస్ ఎంపీపీ ఆధ్వర్యంలో ఆరోగ్య సమస్యలపై ఇంటింటికి సర్వే ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా
సంతోష్ కుమార్ మాట్లాడుతూ
కారోన సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉన్నందున
అందరూ మాస్క్,భౌతిక దూరం పాటిస్తూ, అవసరం మేరకు తప్ప బయటకు తిరుగకండి,ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని తలనొప్పి జలుబు జ్వరము ఉంటే సత్వరమే డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గారు సర్పంచ్ మాస శశి యాదయ్య గారు కోమిర్ ప్రకాష్ సెక్రెటరీ కిషన్ రావు కో అప్సన్ అక్బర్ బిట్ల శ్రీన్ అంగన్ వాడి టీచర్ ఆశా వర్కర్ పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.