కరోన వైరస్ ఇంటింటి సర్వే

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోన వైరస్ ఇంటింటి సర్వే
కొడిమ్యాల : మే 7
( టీ మీడియా ప్రతినిధి )జగిత్యాల జిల్లా కొడి మ్యాల మండలం లోని తిరుమలపూర్ లో
సర్పంచ్ గంగుల పద్మ, మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ ఇంటి ఇంటి సర్వే లో భాగంగా ప్రజల ఇంటికి వెళ్లి జ్వరాలు ఎంతమందికి వచ్చినాయి సర్వే నిర్వహించారు . సర్పంచ్ పద్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోన జాగ్రత్తలు పాటించాలని, గుంపులు, గుంపులు గా ప్రజలు తిరుగవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుమార్, అంగన్ వాడి టీచర్లు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.