మానవత్వం చాటుతున్న గ్రామ సర్పంచ్

0
TMedia (Telugu News) :

మానవత్వం చాటుతున్న గ్రామ సర్పంచ్ సమ్మక్క మహేందర్

s s consultancy

. (టీ మీడియా మొగుళ్లపల్లి మండలం మే 29)

మొగుళ్లపల్లి మండలం చింతల పల్లి గ్రామం శుక్రవారంసాయంత్రం చంద్రగిరి రమక్క కరోనా బాధితురాలు చనిపోవడం వలన ఎవరు కూడా తన వద్దకు పోకపోవడం వలన అన్నీ తానై గ్రామ సర్పంచ్ సమ్మక మహేందర్ అంత్యక్రియలు జరిపారు ఈ కార్యక్రమంలో లో కారోబార్ చంద్రగిరి సుధాకర్ గ్రామ సేవా సమితి నాయకులు బుచ్చిబాబు డ్రెస్ కోడ్ తో అంత్యక్రియలు జరిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.