సలీం పాషా మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు – మంత్రి కొప్పుల

0
TMedia (Telugu News) :

సలీం పాషా మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు – మంత్రి కొప్పుల

s s consultancy

టీ మీడియా ప్రతినిధి,జగిత్యాల జిల్లా,మే 23

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామ వాస్తవ్యులు టిఆర్ఎస్ ఉద్యమ నాయకులు మరియు ప్రస్తుతం జగిత్యాల జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులుగా కొనసాగుతున్న సలీం పాషా గత కొంత కాలం నుండి అనారోగ్యం బాధపడుతూ శనివారం మరణించడం జరిగింది.వారి మరణం పార్టీకి తీరని లోటు.రెండు సార్లు మండల కో ఆప్షన్ సభ్యులుగా పని చేసారని అన్నారు.సలీం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని,వారి మరణానికి చింతిస్తూ వాళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.