పర్వతాధిరోధునికి ఎమ్మెల్యే సన్మానం

0
TMedia (Telugu News) :
s s consultancy

పర్వతాధిరోధునికి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ సన్మానం

తుంగతుర్తి(సూర్యాపేట జిల్లా):-
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి
చెందిన బొజ్జ నవీన్ కుమార్ ఓ
ఔత్సాహిక పర్వతారోధకుడు తెలంగాణా రాష్ట్ర ప్రోత్సాహంతో సిక్కిం రాష్ట్రం లోని నార్త్ చైనా బోర్డర్ లో -10’C లో 5800 మీటర్ల పిక్ పర్వతాన్ని అధిరోహించి తెలంగాణ ప్రఖ్యాతిని చాటుతూ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, సూర్యాపేట జిల్లా ప్రదాత గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత యువ కిశోరం ఎమ్మెల్యే గౌ,శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గార్ల ఫొటోలను పర్వతం పై ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ఠ ను ప్రపంచ నలుదిక్కులా చాటి చెప్పాడు. రాష్ట్రం నుండి పర్వతాన్ని అధిరోహించి తనకున్న వ్యక్తిగత అభిమానాన్ని చాటుకున్న విషయాన్ని తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు నూతనకల్ మండల కేంద్రంలో బొజ్జ నవీన్ ని శాలువతో ఘనంగా సన్మానించి ₹25,000/- (ఇరవై ఐదు వేల రూపాయలు) ఆర్థిక సాయం అందజేసి తనకున్న సేవాగుణాన్ని చాటుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.