రిశుద్ధ్య కార్మికులను సన్మానించిన సర్పంచ్

టీ మీడియా జూలై 10: కొణిజర్ల మండలం వైరా నియోజకవర్గం

0
TMedia (Telugu News) :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4వ విడత పల్లె ప్రగతి ముగింపు కారిక్రమం నిర్వహించారు. గ్రామ సభలో రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసిన పంచాయతీ కార్మికులను పాలకవర్గం తరపున్న ఘనంగా సన్మానించారు .

s s consultancy

Also Read;బైట లాయర్ బోర్డ్…లోన ఏంటో తెలుసా..?

ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్లా మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి రోజు ఒక యజ్ఞం ల దృఢసంకల్పతో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను హృదయం పూర్వకంగా అభినందిస్తున అని అనరు.కార్మికులకు వేతనాలు పెంపు గురించి ఎమ్మెల్యే గారితో మాట్లాడాని తెలియచేశారు అని చెప్పారు.ఎమ్మెల్యే గారు తో అసెంబ్లీ సమావేశంలో మాట్లాడమని అడుగుతానని హామీ ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.