వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆర్డివో , ఏ ఎస్పీ

0
TMedia (Telugu News) :

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆర్డివో , ఏ ఎస్పీ

s s consultancy

టి – మీడియా/ హుస్నాబాద్ ( సిద్దిపేట జిల్లా) : మే 18

హుస్నాబాద్ డివిజన్ పరిధిలో వడ్ల కొనుగోలు ప్రక్రియ ముగియడానికి వస్తుందని ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు పట్టణంలోని డిపో ప్రక్కన గల వరి కొనుగోలు కేంద్రంలో మంగళవారం రోజున ఆర్టీవో జయచంద్రారెడ్డి ఏ ఎస్పీ మహేందర్ కలిసి సందర్శించి రైతుల వడ్ల కొనుగోలు సరిగా జరుగుతుందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు పోలీస్ శాఖ వారి సహకారంతో వడ్ల కొనుగోలు ప్రక్రియ త్వరత్వరగా పూర్తీ అయిందని ఈ సందర్భంగా పోలీసు శాఖ వారికి ఆర్టీవో జయ చంద్రరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు డివిజన్ పరిధిలో ఆరు లక్షల 70 వేల క్వింటాల్ల వడ్లను కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే సతీష్ కుమార్ కలెక్టర్ వెంకట్రామరెడ్డి చొరవతో త్వరితగతిన వడ్ల కొనుగోలు పూర్తి అయిందని అన్నారు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పంపడం జరిగిందని అన్నారు అలాగే వడ్ల కొనుగోలు సహకరించిన ప్రజాప్రతినిధులు హమాలీలు పోలీసులకు రైతులకు ఈ ప్రక్రియకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.