వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన:జెడ్పిటీసీ

0
TMedia (Telugu News) :

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన:జెడ్పిటీసీ

s s consultancy

టీ–మీడియా ప్రతినిధి(మే 17)జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా
బుగ్గారం మండలంలోని బుగ్గారం,గోపులాపూర్, బీరసాని గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బుగ్గరాం మండల జెడ్పిటీసీ బాదినేని రాజేందర్. తదనంతరం రైతులు సమస్యలు జడ్పీటిసి బాదినేని రాజేందర్ దృష్టికి తీసుక రాగా వెను వెంటనే జిల్లా కలెక్టర్ రవి నాయక్ దృష్టికి తీసుకువెళ్ళి తక్షణమే పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షులు సత్యనారాయణ రావు,ఎంపీపీ కోఒఫ్షన్ సభ్యులు రహమాన్,ఎంపీడీఓ తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.