కోయిల్ సాగర్ వాగు నుంచి అక్రమగా ఇసుక తరలింపు

0
TMedia (Telugu News) :
s s consultancy

కోయిల్ సాగర్ వాగు నుంచి అక్రమగా ఇసుక తరలింపు

టి మీడియా దేవరకద్ర 18 జూన్ : దేవరకద్ర మండలం లోని నాగరం గ్రామంలో గురువారం రాత్రి సమయంలో అక్రమంగా కోయిల్ సాగర్ వాగు నుంచి ఇసుక ను తరలించారు. వేముల సుదర్శన రెడ్డి మరియు గ్రామ స్తులు గురించి ఇదేమిటిని అన్ని సంబంధింత అధికారులను అడిగిన పట్టించుకోవడం లేదు. దేవరకద్ర మండలంలో సహకార బ్యాంకు చైర్మన్ రవీందర్ రెడ్డి కనుసన్నల్లోనే ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలు అనే విధంగా సాగుతుంది.అధికార పార్టీ అన్ని వారి ఇష్టం వచ్చినంటు ప్రవర్తింస్తున్నారు. మనుషులను పెట్టి కొట్టించడం చట్టాన్ని చేతిలోకి తీసుకోని ప్రవర్తింస్తునారు. వారి పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికైన ఇసుక అక్రమ రవాణా ఆపాలి అన్ని గ్రామస్తులు అంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.