బ్యాంకుల వద్ద సామాజిక దూరం కరువు

0
TMedia (Telugu News) :
s s consultancy

బ్యాంకుల వద్ద సామాజిక దూరం కరువు

   టీ మీడియా  కొమురం భీం మే24;

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం వాంకిడి కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు తమ అవసరలా నిమిత్తం వచ్చే ప్రజలకు ఏలాంటి సౌకర్యంలు లేవు..సిబ్బంది తమ రక్షణ చూసు కొని కిటికీలు గుండా లావా దేవిలు చేస్తున్నారు.వచ్చిన జనం సామాజిక దూరం పాటించ క పోయిన పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిదానంగా వస్తున్న బ్యాంకు సిబ్బంది ఉదయం సామాన్య ప్రజలకు ఏలాంటి కరోనా భద్రత కల్పించడము లేదు.
కూర్చోడానికి స్థలం లేదు .లోపలకి పోదాం అంటే తాళం అధికారులు ప్రభుత్వం దృష్టి సారించి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.