కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం

0
TMedia (Telugu News) :

కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం

నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి

టి-మీడియా (మే28)కర్నూలు జిల్లా నంద్యాల

s s consultancy

కరోనా బారిన పడి మృతి చెందిన రెవెన్యూ కుటుంబాలకు దాదాపు 8 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని
నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి అన్నారు

శుక్రవారం ఉదయం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి జిల్లా రెవిన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరి కుమార్ రెడ్డి నంద్యాల రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి హరనాథ రావు లు నంద్యాల ఎస్ ఆర్ బి సి లో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తూ కోవిడ్ బారినపడి మృతి చెందిన పటాన్ మహబూబ్బాషా కుటుంబానికి మరియు నంద్యాల రెవెన్యూ డివిజన్ రుద్రవరం మండలంలో పనిచేస్తూ కరోనా బారిన పడి మృతి చెందిన ఆర్ ఐ గురు స్వామి వారి కుటుంబానికి చెక్కులు అందజేశారు

అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి.
జిల్లా రెవిన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరి కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ రెవిన్యూ సిబ్బంది కరోన కష్టకాలములో ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఇలాంటి సమయంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారన్నారు ఇలాంటి వారికి మేమున్నామని భరోసా తో ఈరోజు జిల్లాలో ప్రస్తుత ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి తన జీవితములో అర్థ జీతం. సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి తనవంతుగా 20 వేల రూపాయలు ఈ క్రమంలో జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది మూడు రోజుల్లోనే దాదాపు ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాల లో జమ చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం ఈరోజు ఎస్ ఆర్ బి సి లో డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేస్తూ కరోన బారినపడి మృతి చెందిన పటాన్ మహబూబ్బాషా కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కును మరియు నగదుగా పదివేల రూపాయలను రుద్రవరం మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గా పని చేస్తూ కరోనా బారిన పడి మృతి చెందిన గురుస్వామి కుటుంబానికి 70 వేల రూపాయలు మరియు పదిహేను వేల నగదును అందించడం రెవిన్యూ అసోసియేషన్ వారు రెవెన్యూ శాఖలో పని చేసి మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవడం కోసం మేమున్నాము అన్న భరోసాతో హార్దిక సహాయం అందిస్తున్నామన్నారు

ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు ఆర్ ఐ లు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.