ఆర్థిక సహాయం అందజేసిన సున్ని బారెల్వి ఆర్గనైజషన్ రామగుండం

0
TMedia (Telugu News) :
s s consultancy

ఆర్థిక సహాయం అందజేసిన సున్ని బారెల్వి ఆర్గనైజషన్ రామగుండం

టి-మీడియా ప్రతినిధి/గోదావరిఖని,పెద్దపల్లి జిల్లా (మే16)
రామగుండం రైల్వే స్టేషన్ కి చెందిన మహమ్మద్ అబ్బాస్ గత నెలలో హైబీపీ కారణంగా మెదడులో రక్తం గడ్డ కట్టింది దీని కారణంగా పక్షవాతం కి కూడా గురి అయ్యారు పేద కుటుంబం వైద్యం చేయించడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న సున్ని బారెల్వి ఆర్గనైజషన్ వారు అందరి సహకారంతో మానవ సేవ దృక్పథంతో ఆదివారం రోజు అబ్బాస్, కుటుంబానికి 15000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఆఫ్జాల్ రజ్వి, ముఖ్య కార్యదర్శి న్యాయవాది షానవాజ్ రాజా,జాయింట్ సెక్రటరీ యక్కుబ్ పాషా,షావుకాట్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.