కరోనా వైరస్ సోకిన రోగులకు చేయూత

0
TMedia (Telugu News) :

కరోనా వైరస్ సోకిన రోగులకు చేయూత

s s consultancy

టి ఎస్ పి సి సి అధికార ప్రతినిధి, డి.ఎస్.మాస్. స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు: సతీష్ మాదిగ

టీ మీడియా అచ్చంపేట, మే 8 : రాష్ట్రంలో గత సంవత్సరం నుండి కరోనా వైరస్ సోకి అనేక మంది రోగులు చనిపోయారు నేటికీ చనిపోతున్నారు. సమాజ సేవలో భాగంగా నాకు ఇచ్చిన శక్తిమేరకు కరోనా వైరస్ సోకిన హోమ్ క్వారంటైన్ లో లో ఉన్న రోగుల ను ఆదుకోవడానికి సన్ కల్పించామని సతీష్ మాదిగ పిసిసి అధికార ప్రతినిధి తెలిపారు.
ప్రజలు ,మిత్రులారా, మీ గ్రామాలలో మరియు మీ మండలంలో ఏ ఏ చిన్ని గ్రామాలలో కరోనా వచ్చి న వారు హోమ్ క్వారంటైన్ అంటే ఇంట్లో ఉండి కరోనా చికిత్స తీసుకుంటున్న ఉన్న వారి వివరాలు ఈ గ్రూపులో పెట్టగలరు. వారిలో ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం, చికెన్, చెట్నీ, బాదం, పలుకులు, ఖాజూ, పలుకులు, ఇచ్చి . అదే విదంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవ్వదలి చా మని, ప్రభుత్వం ఇచ్చే కరోనా మందు, గోళీలు, కూడ కరోనా, రోగులకు ,అందకపోతే మనం, మన సంస్థ, ద్వారా ఇవ్వడానికి నిర్ణయించినట్లు పూర్తి వివరాలు ఈ క్రింద కనపరిచిన ప్రొఫార్మా ప్రకారంగా భర్తీ చేసి పట్టణంలోని రంజీ టైలర్ షాపుల్లో ఇవ్వాలని ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని అచ్చంపేట, నియోజక వర్గ ప్రజలందరూ ఉపయోగించు కొని రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యం పొందాలని కోరారు.

వ్యక్తి పేరు :
ఊరు పేరు. :
మండల పేరు. :
మొబైల్ నెంబర్ :
కరోనా వైరస్ బారినపడి హోమ్ క్వారంటైన్ ఉండే రోగుల వివరాలు పైన చెప్పిన ప్రొఫార్మా ప్రకారం గా రాసి పైన తెలిపిన అడ్రస్ లో ఇవ్వాలని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తెలిపారు.
అందరికి మా సేవలు అందించ డానికి సహకరించాలని వారు కోరారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.