4 లక్షల ఎక్స్‌గ్రేషియా సాధ్యం కాదు.

0
TMedia (Telugu News) :

కరోనా వైరస్ తో మరణించిన కుటుంబాలకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా సాధ్యం కాదు.

కోవిడ్, పోస్ట్ కోవిడ్ సమస్యలు, బ్లాక్ ఫంగస్ తో మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలన్న పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం.

ప్రభుత్వ వనరులకు పరిమితులు ఉన్నాయి.

పన్నుల ఆదాయం తగ్గడం, కోవిడ్ మహమ్మారి కారణంగా ఆరోగ్య ఖర్చులు పెరిగాయి.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ఒత్తిడి ఉంది.

s s consultancy

ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు చేస్తే.. కరోనా నియంత్రణ చర్యలు, ఇతర అంశాలను ప్రభావితం చేస్తుంది.

ఇది మంచి కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందన్న కేంద్ర ప్రభుత్వం.

రాష్ట్రాల విపత్తు సహాయ నిధి ద్వారా 12 ప్రకృతి విపత్తులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇస్తోంది.

2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రాలకు 22,184 కోట్ల నిధులను కేటాయించాము.

ఒక్క కరోనతో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకే నిధులు మొత్తం ఖర్చు అయిపోతాయి.

కరోనా నియంత్రణ చర్యలు, తుపానులు, వరదల ఇతర విపత్తు సహాయానికి నిధులు ఉండవన్న కేంద్ర ప్రభుత్వం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.