ఆగష్టులో బ్యాంక్ సెలవులు ఇవే.. —-

0
TMedia (Telugu News) :

ఆర్​బీఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు వచ్చే నెలలో మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవుల్లో ఉండనున్నాయి.

ప్రత్యేక సెలవులు.

2021 ఆగస్టు 19- మొహరం

2021 ఆగస్టు 31 – శ్రీ కృష్ణాష్టమి

సాధారణ సెలవులు.

2021 ఆగస్టు 1 – ఆదివారం

s s consultancy

2021 ఆగస్టు 8 – ఆదివారం

2021 ఆగస్టు 14 – రెండో శనివారం

2021 ఆగస్టు 15 – ఆదివారం

2021 ఆగస్టు 22 – ఆదివారం

2021 ఆగస్టు 28 – నాలుగో శనివారం

2021 ఆగస్టు 29 – ఆదివారం

నెలాఖరు నాలుగు రోజుల్లో కేవలం ఒక్క రోజే బ్యాంకులు పని చేయనున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.