కాంగ్రెస్ ఆధ్వర్యంలోరాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

0
TMedia (Telugu News) :

కాంగ్రెస్ ఆధ్వర్యంలోరాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు*
–/-

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,(మే 21):

రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాగానే యువతకు పెద్దపీట వేశారని ఆయన కొనియాడారు

73- 74 రాజ్యాంగాన్ని తీసుకువచ్చి బీసీలకు మహిళలకు పెద్దపీట వేశారని ఆయన కొనియాడారు

ప్రపంచంలో మొదటిసారిగా గుర్తించి కంప్యూటరీకరణ తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు

రాజీవ్ గాంధీ మరణించడం చాలా బాధాకరం ఆయన ఆశయ సాధనకు ముందుకు సాగాలని ఆయన కోరారు

s s consultancy

ఢిల్లీ నుండి నేరుగా పల్లెలకు నిధులు పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ ఆయన గుర్తు చేశారు

రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆటో కార్మికులకు శానిటైజర్ లో మాస్కులు పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా మహమ్మారి కి ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన కోరారు

కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించాలని ఆయన కోరారు

ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందించాలి

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కూరగాయల కొమురయ్య, నాగుల విష్ణు ప్రసాద్, అరుణ్ తేజ చారి, కనికరపు రాకేష్ , వస్తాదు కృష్ణ, నరేష్ ,కోలకాని రాజు, సాబీర్, బాల బ్రహ్మం, మర్రి పెళ్లి రాజు తదితరులు ఉన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.