రెవిన్యూ శాఖ న మజాకా: సిలింగ్ వ్యవహారం లొ3రకాల నివేదికలు

0
TMedia (Telugu News) :

రెవిన్యూ శాఖ న మజాకా: 3రకాల నివేదికలు ఉన్నతాధికారులు కు

(టీమీడియా -నిఘావిభాగం)

రెవిన్యూ శాఖ మజాకా..రికార్డులు ఎలా అంటే అలామరుస్తారు.లేని భూమిని సృష్టిస్తారు అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెవిన్యూ శాఖ నిర్వహకము పై ఘాటు వ్యాఖ్యలు చేయడం తో పాటు.ప్రక్షాళన చేశారు.సంస్కరణలు చేశారు అయిన ఆ శాఖ లోని కొందరి తీరు నేటికి మారలేదు.ఏకంగా సిలింగ్ భూమి కి 2 నెలల క్రితం విక్రయ రిజిస్టేషన్ చేశారు అందుకు ముందస్తు చర్యలో భాగంగా గథానివి మార్చి మొత్తం 3 రకాల నివేదికలు తయారు అయ్యాయి.మొదటి రెండు మాయం అయినట్లు తెలుస్తోంది.

s s consultancy

ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ళచేరువు సిలింగ్ భూమి వ్యవహారం లొ కొత్త ట్విస్ ముందుకు వచ్చింది.1996 లో సిలింగ్ భూమి స్వాధీన రికార్డులు తహసీల్దార్ కార్యాలయం లో భద్రమేనా..2013 లో అప్పటి తహసీల్దార్ శ్రీలత ఆర్డీవో కి పంపిన నివేదిక లో ఏముంది.అవి ఉన్నాయా..2020 లో తయారయిన తాజా నివేదిక ఫైనల్ న అనే అనుమానం లు ఉన్నాయి.కారణం ఒక్కో నివేదికలో ఒక్కో రకంగా రిపోర్టులు తయారు చేశారు అవి అన్ని టీమీడియావద్ద ఉన్నాయి..1996 లోసిలింగ్ భూమి 354 సర్వే నెంబర్ లో 16.12 ఎకరాలు ఉన్నట్లు సర్వే లో తేలింది అన్నారు.1969 రికార్డులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ఆనాడు జీళ్ళచేరువు విఆర్వో గా ఉన్న(ప్రస్తుతం రిటైర్డ్)వనం వెంకటేశ్వరావు అప్పటి ఆర్ ఐ సమక్షం లో పంచులు సాక్షిగా చేసిన నివేదికలో పొందు పరిచారు.అదే నివేదికలో అదే నెంబర్ లో అండ్ బి రహదారి 30 కుంటలు వరకు ఉన్నట్లు పేర్కొన్నారు.2012-13 లో మాన్యువల్ రికార్డు లో సర్వే నెంబర్ 354 లో 3.32 1/2 ఎకరాలు సిలింగ్ భూమి ఉంది , అదే నెంబర్ లో మొత్తం భూమి14 ఎకరాల 32 కుంటలు అని అప్పటి ఖమ్మం ఆర్డీవో కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారి అధికారికంగా ఇచ్చిన సమాచారం లో పేర్కొన్నారు..దానిలో ఎక్కడ ఆర్ అండ్ బి రోడ్డు ఉన్నట్లు పేర్కొన లేదు.. 2013 లో శ్రీలత తహసీల్దార్ ఆర్డీవో కు పంపిన నివేదిక లో సర్వేనెంబర్ 354 లో 14.24 ఎకరాలు భూమి మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు.దీనిలో ఆర్ అండ్ బి రోడ్డు 4 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు.. 2013 లో ఆర్డీవో కార్యాలయం నుండి ఇచ్చిన అధికారిక సమాచారం కు..శ్రీలత గారి నివేదిక లో పొందు పరిచిన.రోడ్డు. 4 ఎకరాలు కలిపితే మొత్తం.సిలింగ్ ల్యాండ్ అయిన సర్వేనెంబర్ 354 లో మొత్తం 18.32 ఎకరాలు భూమి ఉండాలి..దీనిని బట్టి సిలింగ్ ల్యాండ్ నెంబర్ కి బై నెంబర్ వేసి వేరే ప్రభుత్వ భూమి,సిలింగ్ ల్యాండ్ ను ప్రవైట్ చెయ్యడానికి 2013 లోనే బీజం పడి 2021 లో పూర్తిచేశారు అనేది తెలుస్తోంది.రొడ్డు క్రింద ఉన్న
ఆ నాలుగు ఎకరాలు సిలింగ్ ల్యాండ్ అని శ్రీలత తన నివేదికలో పేర్కొన్నారు.1996 తరువాత ఆ రోడ్డు వెడల్పు జరుగ లేదు..2020 లో ఆర్డీవో కి పంపిన నివేదిక లో మరో విధంగా ఉంది.ఈ మొత్తం ఏపీసోడ్ లో సిలింగ్ భూమి ప్రవైట్ గా మార్చ డానికి రెవెన్యూ శాఖ పడరాని పాట్లు పడ్డారు..దీనితో అసలు రికార్డులు ఉన్నాయా మాయం అయ్యాయా అన్న అనుమానం లు వ్యక్తం అవుతున్నాయి.(మరికొన్ని వివారాలు మరో ఎపిసోడ్ లో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.