సెమిస్టర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆర్ జె సి డిగ్రీ కాలేజీ

0
TMedia (Telugu News) :
s s consultancy

సెమిస్టర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆర్ జె సి డిగ్రీ కాలేజీ

   కె యూ ఈరోజు  ప్రకటించిన డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ ఫలితాల్లో ఆర్ జె సి డిగ్రీ కాలేజీ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరచారని ఆర్ జె సి విద్య సంస్థల చైర్మన్ శ్రీ గుండాల కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు బి ఏ, బి కామ్ మరియు బి ఎస్సి విభాగాలలో ఆర్ జె సి కాలేజీ విద్యార్థులు అత్యధిక గ్రేడ్ పాయింట్ లు సాధించడం సంతోషంగా ఉందని అయన పేర్కొన్నారు.  బి ఎస్సి విభాగంలో కుమారి కె ఉషశ్రీ  8.83 జిపిఏ సాధించి ఖమ్మం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరచినట్టు అయన తెలిపారు. 

    బి ఎస్సి విభాగం లో తమ కళాశాల విద్యార్థులు వి శ్రీ లక్ష్మి  8.82 జిపిఏ,  ఎం లక్ష్మి  8.56 జిపిఏ , ఎం సౌజన్య 8.52 జిపిఏ, బి  మేఘన  8.41 జిపిఏ, బి నాగ లక్ష్మి  8.30 జిపిఏ,  కె హర్షశ్రీ 8.18 జిపిఏ, ఎస్ చందన 8.05 జిపిఏ, టి జ్యోతి 8. 02 జిపిఏ సాధించినట్టు శ్రీ కృష్ణ తెలిపారు

     బి కామ్ విభాగం లో కె రీద్ది జైన్  8.28 జిపిఏ, ఆర్ అలివేలు 8.24 జిపిఏ, కె రాజేశ్వరి 8.19 జిపిఏ సాధించగా, బి ఏ విభాగం లో ఎం శ్రావణి  7.92 జిపిఏ, జె నాగేశ్వర్ రావు 7.40 జిపిఏ, ఎం రవి కుమార్ 7. 37 జిపిఏ సాధించినట్టు అయన తెలిపారు. 

    ఉతీర్ణులైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ జాఫర్ ఖాన్, వైస్ ప్రిన్సిపాల్ అలవాలా లింగయ్య,  సీనియర్  అధ్యాపకులు  కె ఆంజనేయులు అభినందించారు. జవాబు పత్రాల రివాల్యుయేషన్ కొరకు దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 31మే అని పరీక్షల విభాగం ప్రకటించింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.