విలేఖరి కుటుంబానికి 5వేలు ఆర్థిక సహాయం అందించిన ఆర్జేసీ కృష్ణ

0
TMedia (Telugu News) :

విలేఖరి కుటుంబానికి 5వేలు ఆర్థిక సహాయం అందించిన ఆర్జేసీ కృష్ణ
——-//——-////——//&/
ఇటీవల ఖమ్మం నగరంలో అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కాసం వెంకన్న కుటుంబానికి ఎస్.బి.ఐ. టి.,ఆర్జేసీ విద్యా సంస్థల అధినేత గుండాల(ఆర్జేసీ)కృష్ణ సోమవారం రూ.5వేల ఆర్ధిక సహాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కలం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.

s s consultancy
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.