పీడీఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

0
TMedia (Telugu News) :

పీడీఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

s s consultancy

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,జూన్ 6:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ టాస్క్ఫోర్స్ ఎస్.ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వ రేషన్ బియ్యంను నాంపెళ్లి వద్ద కరీంనగర్ డైరీ అను పాల కేంద్రం గల ప్లెక్సీ ఉన్న వాహనాన్ని AP15TA1081 తనిఖీ చేయగా అందులో రేషన్ బియ్యం అందజా 20 క్వింటాలు పట్టుకోవడం జరిగింది.20క్విటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం మరియు డ్రైవర్ అనిల్ మరియు ఓనర్ తిరుపతిని తగు చర్యల నిమిత్తం వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించనైనది ఈట్టి దాడిలో టాస్క్ఫోర్స్ ఎస్.ఐ శ్రీనివాస్,రమేష్ తిరుపతి,రాజేశ్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.