పిఎసియస్ ల్లో పచ్చిరొట్ట,జిలుగ,జనుము విత్తనాలు:ఏవో శ్రీనివాస రావు

0
TMedia (Telugu News) :

పిఎసియస్ ల్లో పచ్చిరొట్ట,జిలుగ,జనుము విత్తనాలు:ఏవో శ్రీనివాస రావు

టీమీడియామధిర ప్రతినిధి;మే29;

మండలంలోని మధిర ప్రాధమిక సహకార సంఘములో పచ్చి రొట్ట ఎరువులైన జిలుగ, జనుము విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నయి అని ఏవో డి శ్రీనివాసరావు తెలిపారు

30 kg ల జీలుగ బస్తా 562 రూపాయలు

40 kg ల జనుము బస్తా 930 రూపాయలు మాత్రమే

s s consultancy
  • మీరు వచ్చేటప్పుడు ఆధార్, పొలం పాస్ బుక్ జీరాక్స్ తీసుకొని మధిర సొసైటీ లో విత్తనాలను పొందగలరు.

*రైతులకు గమనిక :
21/2 పొలం లోపు ఉన్న వాళ్ళకి 1 బస్తా.
21/2 ఎకరాల పైన ఎంత ఉన్న వాళ్ళకి 2 బస్తాలు మాత్రమే ఇవ్వబడును.

  • విత్తనాలు ఇచ్చే సమయం ఉదయం 7 గంటల నుండి 9.30AM గంటల వరకు మాత్రమే.

*ఇంకా మధిర సొసైటీ లో 200 బస్తాలు జీలుగ,30 బస్తా జనుము మాత్రమే స్టాక్ ఉంది.

*మన క్లస్టర్ పరిధిలోని రైతులందరికి జీలుగ, జనుము విత్తనాలు అందాయి అని భావిస్తున్నాను. ఇంకా ఎవరైనా తీసుకొని యెడల ఈ రోజు వెళ్లి తీసుకోగలరు.ఈ రోజు ఆఖరి రోజు.

*రైతు సోదరులందరు కోవిడ్ నిబంధలను పాటిస్తూ సబ్సిడీపై జీలుగ,జనుము విత్తనాలను తీసుకోగలరు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.