అందుబాటులోకి రాయితీ పచ్చిరొట్ట విత్తనాలు.

0
TMedia (Telugu News) :

అందుబాటులోకి రాయితీ పచ్చిరొట్ట విత్తనాలు.

s s consultancy

టీ మీడియా లక్షెట్టిపేట మంచిర్యాల జిల్లా మే18;

ల మండలంలోవానకాలం సీజనక్ గాను పచ్చిరొట్ట విత్తనాలు అయిన జీలుగ మరియు జనుము విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, జెండా వెంకటాపూర్ మరియు మన గ్రోమోర్ రిటైల్ సెంటర్ లక్షేట్టిపెట నందు అందుబాటులో కలవు.
జీలుగ విత్తనం 30 కిలోల బ్యాగ్ ధర ₹ 562/- రూపాయలు.
జనుము విత్తనం 40 కిలోల బ్యాగు ధర ₹ 930/- రూపాయలు.
జనుము మరియు జీలుగ విత్తన బ్యాగులను రెండున్నర ఎకరాల కు ఒక బ్యాగు చొప్పున సరఫరా చేయడం జరుగుతుంది.
విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మరియు బ్యాంకు అకౌంటు జిరాక్స్ కాపీలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, జెండా వెంకటాపూర్ మరియు మన గ్రోమోర్ రిటైల్ సెంటర్ లక్షేట్టిపేట నందు అందజేసి విత్తనాలను పొందగలరని మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.