రాయల్ దభా తిరిగి ప్రారంభం:20 శాతం డిస్కౌంట్ ఆఫర్

0
TMedia (Telugu News) :

రాయల్ దభా తిరిగి ప్రారంభం:20 శాతం డిస్కౌంట్ ఆఫర్
— ——
టీమీడియా కల్చరల్;

s s consultancy
 లక్డౌన్ సడలింపు లు ఇచ్చారు.నోరూరించే వంటకాలు కావాలి అని ఎదురు చూస్తున్నారా..? నగర శివార్లలో ఆహ్లద కర వాతావరణ కోరుకుంటున్నరా. కుటుంబ సమేతంగా వెళ్ళాలి అణికొంటున్నారా..

ఇంకెందుకు మీ ఆలోచన మన ఎన్ వెంకట్రావు గారి నేతృత్వం లో మన ఖమ్మం శివార్లలోని వివి పాలెం..కొనిజర్ల మధ్యలో కొత్తగా నిర్మాణం అవుతున్న కలెక్టర్ కార్యాలయం ప్రక్కన “రాయల్ దాబా”ఫ్యామిలీ రెస్టారెంట్ ,1 1 నుండి తిరిగి ప్రారంభం అవుతోంది. ఎక్కడ,వెజ్,నాన్ వెజ్ రెండు ఉన్నాయి కరోన నిబంధనలు ఖచ్చితము గా అమలు అవుతాయి అవును చెప్పటం మరిచాను తిరిగి ప్రారంభం సందర్బంగా ఈ నెల 11,12 తేదీల్లో ప్రతి 200 లు బిల్లుకు 20 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. వెంకట్రావు గారు..ఇంకెందుకు అలిస్యం కుటుంబ సమేతంగా బైలు దేరండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.