బాలికను బెదిరించిఅనుభవించి,వీడియోస్ తీశాడు.

సౌత్ డిఎస్పీ ప్రశాంతి కామెంట్స్.

0
TMedia (Telugu News) :

గుంటూరు:

చేబ్రోలులో బాలికను బెదిరించి వేములపల్లి జోష్ బాబు అనే యువకుడు ట్రాప్ లో పెట్టాడు.  శారీరకంగా అనుభవించడమే కాకుండా న్యూడ్ వీడియోస్ తీశాడు. ఆ వీడియోస్ తో బాలికను, ఆమె తండ్రిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. మూడు లక్షల ముప్పైవేలు,రెండు బంగారు చెయిన్ లు తీసుకున్నాడు.

s s consultancy

Also Read:దేశంలోనే సీఎం జగన్ అరుదైన రికార్డు

ఆ బాలిక అక్కతో ప్రేమాయణం నడిపి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాతే ఆ బాలిక మొత్తం వ్యవహరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి నిందితుణ్ణి అరెస్ట్ చేశాం. అపరిచితులతో మాట్లాడకుండా ఉండాలి. ఇటువంటి ఘటనలు జరినప్పుడు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.