మాతృదేవోభవ పురస్కారం అందుకున్న డాక్టర్ చిటికెన

0
TMedia (Telugu News) :

పరిమళం, జోర్దార్ నుండి మాతృదేవోభవ పురస్కారం అందుకున్న డాక్టర్ చిటికెన

s s consultancy

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,(మే 9):

జోర్దార్ మరియు పరిమళం దినపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్లో  కవితా సంకలనం కోసం నిర్వహించిన కవితా పోటీలలో ఉత్తమ కవితలు రాసిన సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు  మాతృ దినోత్సవ  ప్రశంస పత్రాన్ని అందించి సాహిత్యంలో మంచి ఒరవడిని కొనసాగిస్తున్నారని అభినందించారు. ఇట్టి కార్యక్రమానికి కల్చరల్ డెస్క్ ఇంచార్జ్ గా వ్యవహరించిన దేవసాని  కల్పన,,వాసర చెట్ల జయంతి, కావ్యసుధ, పూసల సత్యనారాయణ లు వ్యవహరించగా   పరిమళం మరియు జోర్దార్ దినపత్రికల వ్యవస్థాపక అధ్యక్షులు రావుల రాజేశం మరియు  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీ తెలంగాణ కోఆర్డినేటర్ గా కాశీ సత్యనారాయణ ఎక్క్యూటివ్ యన్.రాజేష్  లు పర్యవేక్షించారు. 
 సాహిత్యంలో ఉత్తమ సాహితీవేత్తలను ప్రోత్సహిస్తున్న సంస్థ వ్యవస్థాపక బృందానికి డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ధన్యవాదములు తెలియజేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.