టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహెందర్ రెడ్డి పుట్టిన రోజు ప్రత్యేక పూజలు

0
TMedia (Telugu News) :
s s consultancy

DCCB చైర్మన్ టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహెందర్ రెడ్డి గారు తన పుట్టిన రోజు సందర్భంగా…..
హైదరాబాదు కర్మన్ ఘట్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న….
గొంగిడి సునితా మహెందర్ రెడ్డి దంపతులు …..
హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లో గల ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ అంజనేయ స్వామి వారి ఆలయంలో తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్… టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు… మరియు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రెడ్డి గారు…. దంపతులిరువురూ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించారు….. అనంతరం వారికి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేసిన ఆలయ ఆర్చకులు అధికారులు…..
ముందుగా ఆలయానికి చేరుకున్న గొంగిడి దంపతులకు ఆలయ అర్చకులు అధికారులు ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు….

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.