ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిస్కారం–మంత్రి అజయ్ సహకారం అందిస్తామని చెప్పారు. కార్పొరేటర్ యల్లంపల్లి

0
TMedia (Telugu News) :

ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిస్కారం-

మంత్రి అజయ్ సహకారం అందిస్తామని చెప్పారు

టీమీడియా తో ఖమ్మం 35 వ డివిజన్ కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు

ఆయన పుట్టింది ,పెరిగింది పోరాటాల పురిటి గడ్డ అయిన ఖమ్మం రూరల్ మండలం తేల్లా దార్ పల్లి..పోరాటం ఊపిరిగా ,పేద ప్రజల పక్షం విధానం గా ఉన్న కుటుంబంకు చెందిన ఆయన ఖమ్మం నగరం లో సెటిల్ అయ్యారు.మకాలవోడ్డు మోతె నగర్ లో సెటిల్ ఆయన..సిపిఎం అభ్యర్థిగా అఖండ విజయం సాధించిన
యల్లంపల్లి వెంకట్రావు టీమీడియా ప్రతినిధి కి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు..నేనెప్పుడు ప్రజా పక్షం అన్న ఆయన బాధ్యతలు చేపట్టగానే సనస్యలు పరిస్కారం పై దృష్టి పెట్టారు.ఇప్పటి కె అతినపెద్ద సమస్య గా ఉన్న గాంది చోక్ కాలువ పూడిక తీయించారు..మరికొన్ని దీర్ఘ కాలికసమస్యలుగుర్తించ..ప్రాధాన్యత క్రమము పరిష్కరముచేస్తా..మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా సహకరిస్తా అన్నారు.
ఇంటర్యూ ఇలా..

ప్ర:పోటీ లో ఉండడానికి కారణం.?

జ:నాది ఉద్యమ నెపద్యం.పార్టీ సిపిఎం. పార్టీ నిర్ణయం మేరకు పోటీ చేసాను.

ప్ర;గెలుపు గురించి ఊహించారా..?

జ;గెలుపు పై నామినేషన్ వేసిన రోజే పార్టీ కమిటీ అంచనాకు వచ్చింది.అందుకు కారణం ఈ ప్రాంతం అనాదిగా సిపిఎం ప్రభావిత ప్రాంతం.వ్యాపార వర్గాలు ,కార్మిక వర్గం అధికంగా ఉన్న ఈ ప్రాతంలో పార్టీ,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు విజయ వంతం అయ్యాయి.

s s consultancy

ప్ర;గ్రామీణ ప్రాంతం నుండి నగర ప్రాంతములో పుట్టిన మీరు నగరం కార్పొరేటర్ గా.?

ప్ర:అక్కడ ఉంది ప్రజలు, ఇక్కడ ప్రజలు.క్షమ్యూనిస్టు.ముక్యసముగా సిపిఎం లో ఉన్నవారికి పోరాటం ఊపిరి.
ప్ర;కార్పొరేటర్ మీ పని ఈ కొద్ది కాలం లో..?
ప్ర;ఈ ప్రాతం లో నివాసం ఉండే వాడిగా నాకు తెలుసు ఏమి సమస్యలు ఉన్నాయి అన్నది.గెలువ గానే కొంతమంది పెద్దలు తో రాజకీయ రహితంగా చర్చించి ఒక రఫ్ ప్రణాళిక తయారు అయింది.ఒకటి 35 డివిజన్ నగరం లో లోతట్టు ప్రాంతం.జెడ్పి నుండి కాలువ ద్వారా వర్ష కాలం లోవరద ఇక్కడి వచ్చి మోతె నగర్ ని ముంచుతుంది. ఇక అర్థం చేరుకొండి.

ప్ర;వర్షాకాలం ఆరంభం లో ఉన్నాము.?

జ:అవును ఉన్నాం .అందుకె మెయిన్ కాలువ ఇప్పటికే శుభ్రం చేయించాము.పూడిక తీయించము..పియస్ ఆర్ రోడ్డు,గాంధీ చోక్ లలో రోడ్లు చెయ్యలి.కాలువ సిల్టు తీయించా లి..అనేక సమస్యలు ఉన్నాయి.

ప్ర;సమస్యలు పరిష్కరము లో అధికార పక్షం ,ముఖ్యముగా మంత్రి అజయ్ కుమార్ సహకారం ఉంటుందా..?

జ:మేము ప్రతిపక్షము అయిన ఖచ్చితము గా తన వంతు సహకారం సనస్యలు పరిస్కరం,అభివృద్ధి లో ఉంటుంది అని కార్పొరేటర్లు మీటింగ్ లో మంత్రి హామీ ఇచ్చారు .సహకరిస్తారు అన్న నమ్మకం ఉంది.

ప్ర;సమస్యల పరిస్కారం కు ప్రణాళిక..?

జ;పనిలో చిర్రావురి లక్ష్మీ నర్సయ్య గారు నాకు ఆదర్శం..స్ఫష్ట మైనప్రణాళికలు తయారు చేస్తున్నము..ప్రాధాన్యత క్రమం లో సమస్యలు పరిస్కరం చేస్తాము.మేయర్ ని కలుస్తా ప్రత్యేకంగా ,అధికారులు సహకారం తీసుకుంటాను.

ప్ర;ప్రజలకు సందేశం.

జ;నేను నిత్యం అందుబాటులో ఉంటాను .ప్రతి రోజు సాయిత్రం కూడా వీధి లైట్లు గురించి కూడా కరోన లోను అన్ని వీధులు తిరుగుతున్న.అవినీతి లేని స్వచ్చ మైన ఉచిత సేవలు కు సిద్ధం.ఎవరైనా ఇంటికి రావచ్చు వారి వద్దకు వచ్చినప్పుడు సమస్యలు చెప్పవచ్చు. ఇప్పటికే పింఛన్లు,రేషన్ కార్డులు లేని వారి వివరాలు సేకరిస్తున్నాము.డబుల్ బెడ్ రూము విషయం దరకస్థులు గురించి అధికారులు తొచర్చించేపనిలో ఉన్నాము. అందరికి కార్పొరేటరుని రాజకీయ ఆలోచనలు వద్దు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.