ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చివేయించిన ఎస్ఐ సాగర్

0
TMedia (Telugu News) :
s s consultancy

ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చివేయించిన ఎస్ఐ సాగర్

(టీ)మీడియా మే 9-5-2021
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
✍️డోంగ్రీ రవీందర్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రం నుండి సలుగు పల్లి చౌరస్తా వరకు ప్రధాన రహదారిపై ఎస్ఐ సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం గుంతలను పూడ్చివేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెజ్జూర్ నుండి సలుగుపల్లి వరకు ప్రధాన రహదారి పై గుంతలు తీవ్రంగా ఉండడంతో ప్రయాణికులు పడుతున్న తిప్పలు గమనించి ఈ విషయమై కొంతమంది తమకు తెలుపడంతో పాటు పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను మొరుము పోసి ట్రక్టర్ తో చదును చేయించారు.ఎస్సై చేసిన మంచి పనికి ప్రయాణికులు ఎస్ఐ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,మరయూ పుల్లూరి సంతోష్ తదితరులు ఉన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.