దార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

దార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

0
TMedia (Telugu News) :

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేదార్‌నాథ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం.. 2013లో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న.. శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రధాని పునఃప్రారంభించనున్నారు. ఆ వెంటనే శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
vasi web
abhaya hospitals