ఏజెన్సీలో పిసా చట్టం అమలు చేయాలి

0
TMedia (Telugu News) :
s s consultancy

ఏజెన్సీలో పిసా చట్టం అమలు చేయాలి

ఆదిలాబాద్ జిల్లా /బోథ్:మే(10) ఏజన్సీ ప్రాంతమైన కరత్వడ చెరువులో గిరిజానేతరులు చేపలు పట్టారాడని ఏజెన్సీ గ్రామలైన కరత్వడ పట్నాపూర్ గ్రామపంచాయతిల గిరిజనులు ఈరోజు స్థానిక మండల తహసీల్దార్ మరియు ఎస్ఐ గారికి పేసా కమిటీల ఆధ్వర్యంలో వినతిపత్రల తీర్మానాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగాకమిటీ సభ్యులు మాట్లాడుతు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 పేసా చట్టలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆస్తులపై పూర్తి హక్కులు ఆదివాసులకు చెందుతాయి కావున ఈ ఏజెన్సీ ప్రాంత పరిధిలోని చెరువులలో ఇతరులు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టారాదాని తీర్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దుర్వ విశ్వేశ్వర్ రావ్ పంద్రం శంకర్ తొడసం గోపాల్ ఆత్రం మోహన్ తొడసం కైలాష్ నీలాకాంత్ తొడసం విజయ్ శంకర్ పెందూర్ మహేందర్ రాయిసిడం జంగు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.