సెల్ ఫోన్ షాపు దగ్ధం అయి పది లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది

1
TMedia (Telugu News) :

టి-మీడియా న్యూస్ 15
కర్నూలు జిల్లా మహానంది మండలం

గాజులపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర సెల్ పాయింట్ (దత్తా సెల్ పాయింట్) లో మంగళవారం రాత్రి సుమారు 11 గంటల నుంచి 12 గంటల సమయంలో సెల్ ఫోన్ షాపు విధి నుంచి అటుగా వెళ్తున్న వారికి ఫోగ బయటికి రావడం పేలుడు శబ్దాలు వినిపించాయి
వారు వెంటనే అప్రమత్తమై సెల్ షాప్ యజమాని సమాచారం అందించారు
సెల్ షాపు యజమాని దత్తా వచ్చి షాపు షేటర్ను తేరచి చుడగా అప్పటికే షాపులోని మోత్తం సెల్ఫోన్లు, సెల్ ఫోన్లకి సంబంధించిన వస్తువులు, కంప్యూటర్, జిరాక్స్ మిషన్, ప్రింటర్, కాలి బూడిద అయి ఎ వస్తులు పనికిరాకుండా పోయాయి

s s consultancy

దాదాపు పది లక్ష రూపాయలు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు
దొంగతనాలు, అల్లర్లు సృష్టించిన వారిని, ప్రమాదాలకు కారకులైన వారిని గుర్తించేందుకు గాజులపల్లి మెట్ట మీద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పని చేయకపోవడం వల్ల దొంగలను గుర్తించేందుకు కొంత కష్టంగా మారిందని. పోలీసు అధికారులు సిసి కెమెరాలను సక్రమంగా పని చేసేలా నిర్వహణ ఉంటే దొంగల ఆచూకీ తెలుసుకొనేందుకు అవకాశం ఉండేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
సమాచారం అందుకున్న ఎస్సై నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో మహానంది పోలీసులు సెల్ ఫోన్ షాపు షాట్ సర్క్యూట్ కారణంగా లేక ఎవరైనా దుండగులు నిప్పు పెట్టార అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Cell phone shop burnt down, tens of millions property damaged
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
1 Comment
  1. link says

    Great post. I was checking constantly this blog and I’m impressed!
    Very useful info specifically the last part 🙂 I care for such info a lot.
    I was seeking this certain information for a very long time.

    Thank you and best of luck.

Leave A Reply

Your email address will not be published.