అభిమాని మధు తారక్ తో పోన్ లో మాట్లాడిన నంధమూరి బాలకృష్ణ

0
TMedia (Telugu News) :

అభిమాని మధు తారక్  తో పోన్ లో మాట్లాడిన  నంధమూరి బాలకృష్ణ  

s s consultancy

కరోనా బాధితులకు అండగా నిలవండి ,నందమూరి బాలకృష్ణ

టి మీడియా చింతకాని 30. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సెకండ్వేవ్ నివారణలో నందమూరి బాలకృష్ణ హెల్పింగ్ హాండ్స్ ముందుండాలని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నందమూరి బాలకృష్ణ హెల్పింగ్ హాండ్స్ ద్వారా కరోనా కిట్లు పంపిణీ కార్యక్రమం రామకృష్ణాపురం లో మధు తారక్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలు  సుకున్న నందమూరి బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.నందమూరి ఫ్యాన్స్ ఇలా కరోనా సేవలందించడం గర్వకారణంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మూడవ వేవ్ వస్తుందని అది కేవలం  చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణుల కమిటీ చెబుతోందని, అందుకుగాను అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా కట్టడి లో ముందు ఉండాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. నందమూరి హెల్పింగ్ హ్యైండ్స్ ఏకష్టం వచ్చిన, అవసరం ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని,బాలకృష్ణ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని బాలకృష్ణ ఫోను ద్వారా తెలిపినట్టు మదుతారక్ తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.