పెద్ద లకు వర్తించని లక్డౌన్ ..?ఖమ్మం లో బైట బడ్డ బాగోతం

0
TMedia (Telugu News) :

పెద్ద లకు వర్తించని లక్డౌన్ ..?ఖమ్మం లో బైట బడ్డ బాగోతం

(టీమీడియాప్రత్యేక ప్రతినిధి)

s s consultancy

లక్డౌన్ నిబంధనలు కొంత మంది పెద్దలకు వర్తించవు అండా నికి ఖమ్మం నగరంలో సాగుతున్న ఉల్లంఘన స్పష్టం చేస్తోంది..మధ్యాహ్నం 2గంటల తర్వాత కూడా సిబ్బంది తో పని చేయిస్తున్న వైనం టీమీడియాపరిశీలనలో వెల్లడి అయింది.ప్రాణాలకు తెగించి పోలీస్ లు రోడ్ల పై విధులు నిర్వర్తిస్తుంటే..ఏసీ రూమ్ లో ఉండి ముస్తఫానగర్ నగర్ లోని బద్రాద్రి బ్యాంక్ తెరిచి ఉంచారు.సిబ్బంది విధుల్లో ఉన్నారు.. జెడ్పిసెంటర్ లోని పొలాస్ జ్యుస్ పాయింటు యజమాని దెగ్గర ఉండి సెల్లర్ లో పెట్టి విక్రయాలు చేస్తున్న పరిస్థితి ఉంది.ప్రభాత్ టాకీస్ రామాలయం ప్రాంతం లో రెండవ అంతస్తు లో ఉన్న ఒక నాన్ వెజిటేరియన్ హోటల్ తెరిచి ఉంచారు..సహజ మైన రేట్లు కంటే రెండు రేట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. నగరం లోని పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంది.పెద్దల గా చెలామణి అవుతూ జనానికి చేటు తెస్తున్నారు అనే విమర్శ ఉంది.

మాస్కలు లేకుండా విధులు
అన్ని చోట్లా సిబ్బంది కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. పొలాస్ లాంటి చోట ఇక చేతుల కు తొడుగులు లే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.