క్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు,

0
TMedia (Telugu News) :
s s consultancy

క్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు,

(టీ) మీడియా 16-5-2021
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
✍️డోంగ్రీ రవీందర్
కుమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ఇంచార్జి సీపీ, రామగుండం సిపి సత్యనారాయణ ఎస్పీ సుధీంద్ర, ఏఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు కాగజ్ నగర్ పట్టణం లోని బస్టాండ్ సమీపంలో వాహనాల తణిఖీలు చేస్తుండగా బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 25 నుండి 30 క్వింటాళ్ళ వరకు ఉన్నా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు బియ్యం తైబానగర్ కాలనీకి చెందిన ఫారూక్ అనే వ్యక్తివిగా గుర్తించారు బీబ్రా నుండి సుంకరి వేంకటేశ్ కు చెందిన 13 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని మరొక బొలేరో వాహనంలో తరలిస్తుండగా బియ్యాన్ని కూడా స్వాధీన పర్చుకుని వాటిని కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించనైనదని టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ మరియు , ఎస్.ఐ అబ్దుల్ సత్తార్ గారు మరియు కానిస్టేబుల్ మధు, తిరుపతి, సంపత్, సంజయ్, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.