23 వ డివిజన్ లో పట్టణ ప్రగతి

0
TMedia (Telugu News) :

23 వ డివిజన్ లో పట్టణ ప్రగతి

s s consultancy

టీమీడియాఖమ్మం

.. 23 వ డివిజన్ ఈ రోజు పట్టణ ప్రగతి హరితహారం మరియు ఫ్రై డే డ్రై లో భాగంగా శాంతినగర్ మరియు మిషన్ హాస్పిటల్ ఏరియా లో ఉన్న డివిజన్ సమస్య ల పై ప్రజలు కార్పొరేటర్ షేక్ మక్బూల్ గారి దృష్టి కి తీసుకు రావడం జరిగింది . రోడ్ల కు ప్రక్కల ఉన్న చెత్త , చెట్ల కొమ్మ లను తొలిగించడం జరిగింది . అనవసరం గా ఉన్న కరెంట్ పోల్స్ ని పరిశీలించడం జరిగింది . తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ షేక్ మక్బూల్ గారు స్పెషల్ ఆఫీసర్ సల్మా గారు హామీ ఇవ్వడం జరిగింది . కాల్వల లో ఉన్న మురుగు ను తరితగతిన తొలిగించావాల్సింది గా మున్సిపల్ సిబ్బంది ని ఆదేశించారు . ఈ కార్యక్రమం పట్ల డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో మక్బూల్ గారి వెంట స్పెషల్ ఆఫీసర్ సల్మా గారు , అంగన్వాడీ టీచర్స్ , ఆయా లు , ఆశా వర్కర్లు , ఆర్పీ లు , డివిజన్ నాయకులు అక్బర్ , లాలా , జి . వి. వి. యల్ . నర్సింహారావు , శేఖర్ , అమ్రేష్ , కరిముళ్ల , డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.