పటిష్టమైన లాక్ డౌన్ అమలు

0
TMedia (Telugu News) :
s s consultancy

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని పటిష్టమైన లాక్ డౌన్ అమలు

ఆదిలాబాద్/ఇచ్చోడ /మే(12)అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పటిష్టమైన లాక్ డౌన్.ఇచ్చోడ సి.ఐ.రవిందర్ ఆధ్వర్యంలో అన్ని కూడళ్ల లో వ్యాపార వాణిజ్య దుకాణాలు,సముదాయాలు బంద్ పాటించేలా చర్యలు…ప్రభుత్వ ఆదేశాల మేరకు…ఈరోజు నుండి ఉదయం 10 గంటల తరువాత మార్కెట్ బంద్ ఉంటుందని కాబట్టి ప్రజలెవరు బయటకు రాకుండా సహకరించాలని ఇచ్చోడ యస్.ఐ.ఫరీద్ మైక్ అనౌన్స్ ద్వారా ప్రకటించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.