అమెరికా ఆడియోలోజి ఆఫ్ ట్రెనిలో కోర్స్ లో ఉతిర్ణత సాధించిన ఆదిలాబాద్ జిల్లా వాసి

0
TMedia (Telugu News) :

అమెరికా ఆడియోలోజి ఆఫ్ ట్రెనిలో కోర్స్ లో ఉతిర్ణత సాధించిన ఆదిలాబాద్ జిల్లా వాసి

s s consultancy

ఆదిలాబాద్ జిల్లా :బోథ్:మే(11) ఆడిలబాద్ జిల్లా బోథ్ మండల చెందిన వాసి అమెరికా అకాడమీ ఆఫ్ ఆడియోలజీ ఆడియో ప్రో ట్రేని కోర్సు లో డా నగనాథ్ సదాశివ గంటే గారు పాస్ కావడంచాలా ఆనందం ఉంది అన్నారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి ఒక్కరిని పాసుకవడం జరిగింది ఈ కోర్స్ లో ఇండియా మొత్తం లో 3000 పరీక్ష రాయగా 410 పాస్ కావడం జరిగింది దీని లో నేను ఒకరిని. డా నగనాథ్ సదశివ్ గాంట్ .BASLP .DHLS.audio pro పాస్ కావడం చాలా శంతోషం గా ఉంది అని తెలిపారు ఆదిలాబాద్ జిల్లా చాలా మంది మాట్లాడలేక వినిపించలేక ఇబ్బందులు పడుతున్నారు కనీస అవర్నెస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక నుండి పేద ప్రజల అందుబాటులో ఉంటానని ఏ హెయిర్ రింగ్ సేవలు ఉపయోగించు కోవాలని కోరుకుంటూన్నాను

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.