పరువునష్టం దావా వేస్తా…..

0
TMedia (Telugu News) :
s s consultancy

పరువునష్టం దావా వేస్తా…..

అదిలాబాద్ జిల్లా /బోథ్:మే(9) మండలాధ్యక్షడు అనే కనీస గౌరవం లేకుండా తనపై అనవసరంగా ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు దెబ్బతీసేల సామాజిక ఆసుపత్రి సూపరడెంట్ డా రవీంద్ర ప్రసాద్ పై పరువు నష్టం దావా వేస్తాన ని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయాన మాట్లాడుతూ మండగుడా సర్పంచ్ ఫోన్ చేసి కోవిడ్ తో చనిపోయిన తన అన్నా గారి అంతక్రియలకు పిపిఈ కావాలని బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్ తో కలిసి వెళ్లి డ్యూటీ లో ఉన్న డాక్టర్ ను అడిగి డాక్టర్ సానుకూలంగా స్పందించారని అన్నారు కానీ సూపరడెంట్ మాత్రం డా .రవీంద్ర ప్రసాద్ అనవసరంగా కలిపించుకొని మండల అధ్యక్షుడు అయిన తనకు కనీస గౌరవం ఇవ్వకుండా ఏకవచంతో మాట్లాడరని అన్నారు.తాగి వచ్చానని తనపై ఆరోపించారు తాము మద్యం సేవించి ఉంటే హల్కాలిక్ టెస్ట్ చేయమని చెప్పిన వినకుండా తమ పై పదే పదే తాగి వచ్చారని అంనడం భావ్యం కాదని అన్నారు పది మందికి చెప్పాల్సిన డాక్టర్ ఆసుపత్రిలో మస్కు లేకుండా ఉన్నారని .మాతోని మస్కులేకుండా మాట్లాడారు ని అందుకు డాక్టర్ పై ముందుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపిపి నేను నా పదవి కల పూర్తిగా వేతనం పేద ప్రజలకు ఈస్తన్నని ప్రమాణ స్వీకరణ రోజే చెప్పానుఅటువంటి నన్ను ప్రజల శ్రేయస్సు కోసం ట్రస్ట్ స్థాపించి అనేక కార్యక్రమాలు చేస్తున్న తనను ఆరోపణలు సరికాదు అని అన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.